శివమ్మకు ఎమ్మెల్యే అభినందనలు.!

శివమ్మకు ఎమ్మెల్యే అభినందనలు.!

SS: ధర్మవరం నియోజకవర్గం నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మల కళాకారిణి శివమ్మ CM చంద్రబాబు నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. కళారత్న(హంస)-2026 అవార్డు పొందిన ఆమెకు రూ.50 వేల నగదు, మెమెంటో అందజేశారు. ఈ నేపథ్యంలో శివమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. ఎమ్మెల్యే శివమ్మను అభినందించారు.