'ఉగాది నాటికి ధర్‌పల్లిలో ప్రతి ఇంటిపై కాషాయ జెండా'

'ఉగాది నాటికి ధర్‌పల్లిలో ప్రతి ఇంటిపై కాషాయ జెండా'

NZB: ధర్‌పల్లి గ్రామంలో శ్రీ పరాబావ నామ సంవత్సర ఉగాది పండుగ నాటికి గ్రామంలో ప్రతి ఇంటిపై కాషాయ ధ్వజం (భగవ ధ్వజం) ఎగురవేయాలని బీజేపీ మండల శాఖ అధ్యక్షులు జిర్ర మైపాల్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కాషాయ జెండాలు హనుమాన్ మందిర్ వద్ద పంపిణీ చేశారు.