VIDEO: 'సే నో టూ డ్రగ్స్- సే ఎస్ టూ స్పోర్ట్స్'
NZB: యువత పెడదోవ పట్టకుండా 'సే నో టూ డ్రగ్స్- సే ఎస్ టూ స్పోర్ట్స్' అనే నినాదంతో ముందుకు సాగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) సంయుక్త ఆధ్వర్యంలో ' ప్రీమియర్ లీగ్' క్రీడా ర్యాలీ నిర్వహించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు.