VIDEO: 'రిటైర్డ్ ఎంప్లాయ్ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి'
WGL: రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు యాకుబ్ భాష మాట్లాడుతూ.. 2024లో రిటైర్ అయిన పలువురు ఉద్యోగులకు ఇప్పటికీ పెండింగ్ బిల్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.