నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

NRML: నిర్మల్ నుంచి శంషాబాద్ వెళ్లే బస్సులో లాప్‌టాప్‌ను మరిచిపోయి ప్లైట్ ఎక్కి సౌదీ అరేబియా వెళ్లిపోయిన ఆర్మూర్‌కు చెందిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడి లాప్‌టాప్‌ను కుటుంబ సభ్యులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. ఆర్టీసీ కండక్టర్ ఆ ప్రయాణికుడి పేరు, ఫోన్ నంబర్ కనుక్కున్నాడు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆర్మూర్ బస్టాండ్‌లో స్టేషన్ మేనేజర్ నారాయణ వారి కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు.