VIDEO: చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

VIDEO: చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

ADB: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ వేసవి శిక్షణ శిబిరాన్ని MP నగేశ్, MLA బొజ్జా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజర్షి షా వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం కలుగుతుందని పేర్కొన్నారు.