సాంకేతి పరిజ్ఞానంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్స్ రికవరీ
E.G: గోకవరం మండలంలో వివిధ ప్రదేశాలలో పోగొట్టుకున్న మొబైల్‌ను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఇవాళ రికవరీ చేసినట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. పోగొట్టుకున్న సెల్‌ఫ్లోన్‌ల విలువ సుమారు రూ. 2,50,000 ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఇవాళ ఫోన్ల యజమానులకు అందజేయడం జరిగిందన్నారు. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఎడల అధైర్య పడవద్దు అన్నారు.