'అభివృద్ధి కూటమితోనే సాధ్యం'

కోనసీమ: అభివృద్ధి, సంక్షేమం కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మండపేట మండల టీడీపీ మాజీ అధ్యక్షులు యరగతపు బాబ్జీ, బీజేపీ కో-కన్వీనర్ కాంకటాల మురళి కృష్ణలు పేర్కొన్నారు. ద్వారపూడి బంగారమ్మ కాలనీ, డ్రైవర్ కాలనీలలో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్లు డ్రైనేజీలపై 13 కల్వర్టుల నిర్మాణాలను కూటమి నాయకులు ఆదివారం పరిశీలించారు.