ఐలమ్మ ఆశయాలను కొనసాగించే దిశగా కృషి చేయాలి: ఎమ్మెల్యే

ఐలమ్మ ఆశయాలను కొనసాగించే దిశగా కృషి చేయాలి: ఎమ్మెల్యే

JN: రైతాంగ హక్కుల కోసం కష్టాలనెదుర్కొని అణగారిన వర్గాల గౌరవాన్ని నిలబెట్టిన వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం ఐలమ్మ వర్ధంతిని పాలకుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. భూమి కోసం భుక్తి కోసం ఆమె పోరాటల తీరు చరిత్రలో చిర స్ధాయిగా ఉంటుందని MLA తెలిపారు. పీడిత ప్రజలకు ఆమె చూపిన తెగువ నేటి తరం యువతకు ఆదర్శమని వివరించారు.