మాజీ బ్యాంకు ఆఫీసర్ అరెస్టు

మాజీ బ్యాంకు ఆఫీసర్ అరెస్టు

E G: తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో రూ.6.87 కోట్ల రుణాల మోసం కేసులో సీఐడీ అధికారులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. 2019లో 25 ఏఏబిఎల్ రుణాలు అక్రమంగా మంజూరు చేసిన కేసులో, ఎస్బీఐ ప్రక్కిలంక శాఖ మాజీ ఫీల్డ్ ఆఫీసర్ కొవ్వాసి వెంకటరావు దొరను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది.