కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

KMR: జిల్లాలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08468-220069. 24 గంటలు పనిచేయాలని ఆయన ఆదేశించారు. సోమవారం సాయంత్రం కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన కలెక్టర్, రికార్డు బుక్‌ను పరిశీలించి, అత్యవసర పరిస్థితులలో స్పందించాలన్నారు.