విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ పంపిణీ

NTR: గంపలగూడెం మండలం పెనుగొలను శివారు జింకల పాలెంలో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో తెలుగు, ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు జే. లక్ష్మణ, షెహనాజ్ బేగం, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు పాల్గొన్నారు.