వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో నేడు మహిళాదినోత్సవ పోస్టర్లను జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆవిష్కరించారు. డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 8న జరుగు మహిళా దినోత్సవం వేడుకలకు సంబంధించి వాల్ పోస్టర్లను విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.