చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు
గల్ఫ్‌లోని చమురు క్షేత్రాలు లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగింది. యూఏఈలోని పుజైరా ఆయిల్ ఫీల్డ్‌పై డ్రోన్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆయిల్ ఫీల్డ్ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అత్యవసర బృందాలు వెంటనే స్పందించి మంటలను నియంత్రణలోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.