VIDEO: అభివృద్ధి పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్

WGL: నర్సంపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తోపాటు పలు అభివృద్ధి పనుల పురోగతిని మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి. సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. నూతనంగా నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ వెజ్&నాన్ వెజ్ మార్కెట్, అభివృద్ధి పనులు పరిశీలిచారు. అనంతరం నిర్వాహకులకు కాంట్రాక్టర్లకు పలు ముఖ్య సూచనలు, సలహాలు అందజేశారు.