హార్డ్ కాపీలు అందజేసేందుకు రేపే లాస్ట్ డేట్

హార్డ్ కాపీలు అందజేసేందుకు రేపే లాస్ట్ డేట్

HYD: రాజీవ్ యువ వికాసం పథకానికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే తమ ప్రింట్ అవుట్స్‌ను బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమర్పించాలని కమిషనర్ శైలజ అభ్యర్థులకు సూచించారు. గతనెల 14వ తేదీ వరకు అప్లై చేసిన వారి హార్డ్ కాపీలను తప్పనిసరిగా సోమవారం సా. 5 గంటలలోపు అందజేయాలని పేర్కొన్నారు.