బీహార్‌లో మార్పు ఖాయం: పీకే

బీహార్‌లో మార్పు ఖాయం: పీకే

బీహార్‌లో ఈరోజు జరిగిన పోలింగ్‌పై జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్  కీలక వ్యాఖ్యలు చేశారు. 'గత 30 ఏళ్లతో పోలిస్తే ఇవాళ అత్యధిక పోలింగ్ నమోదు కావడం అనేది రాష్ట్రంలో మార్పును స్పష్టంగా సూచిస్తోందని ఆయన అన్నారు. ఈనెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో.. ఆ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడటం ఖాయమంటూ పీకే తమ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.