గ్రామీణ యువత కు ఉపాధి శిక్షణ

గ్రామీణ యువత  కు ఉపాధి శిక్షణ

SKLM: మందస బహడపల్లి సచివాలయంలో గురువారం వెలుగు పీవో పైడి కూర్మారావు ఆధ్వర్యంలో యువతకు ఉచిత మొబైల్ రిపేరింగ్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పట్ల ఆసక్తి ఉన్న నిరుద్యోగులను శిక్షణలు ఇస్తున్నామన్నారు. 30 రోజుల శిక్షణ అనంతరం స్వయం ఉపాధికి అవసరమైన రుణ సౌకర్యం బ్యాంకుల ద్వారా అందిస్తామన్నారు.