BREAKING: ప్రధాని ఇంటి సమీపంలో బాంబు పేలుడు?

ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. 20 కి.మీ పరిధిలోనే ఘటన జరగడంతో వెంటనే షరీప్‌ను వ్యక్తిగత సిబ్బంది సురక్షిత బంకర్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. ఈ రాత్రి గడిచేసరికి పాక్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి.