ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా క్రీడా వారోత్సవాలు

BDK: ది గ్రేట్ హాకీ లెజెండ్ ద్యానచంద్ జయంతి సందర్భంగా క్రీడా వారోత్సవాలు ప్రారంభించారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్ వరకు జరిగిన 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యెర్రా కామేష్ న్యాయవాది జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) నాయకులు ఆదివారం పాల్గొన్నారు.