'ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలి'

'ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలి'

AKP: ప్రకృతి వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలని రాంబిల్లి మండలం టీడీపీ యూనిట్ ఇంఛార్జ్ అందుకూరి ప్రసాద్ సూచించారు. ప్రకృతి వ్యవసాయ అధికారిణి పూర్ణ ఆధ్వర్యంలో రాంబిల్లి మండలం మూలజంప గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంక్షేమ పథకాలను వివరించారు.