VIDEO: ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డీఈఈ

VIDEO: ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డీఈఈ

జనగామ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని ఇరిగేషన్, మిషన్ భగీరథ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి మిషన్ భగీరథ డీఈఈ సంధ్యారాణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల మంజూరుకు కాంట్రాక్టర్ సురేష్ నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటుండగా దాడిచేసి పట్టుకున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.