VIDEO: రోడ్డుపై కండచిలువ హల్‌చల్

VIDEO: రోడ్డుపై కండచిలువ హల్‌చల్

గుంటూరు రోడ్డులో భారీ కండచిలువ హల్‌చల్ చేసింది. రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రత్యక్షమైయింది. దీంతో స్థానికులు, ప్రయాణికులు భయాందోళనుకు గరైయ్యారు. కొందరు వ్యక్తలు ముందుకు వచ్చి గొడ్డలితో కొండచిలువ తలపై కొట్చి హతమార్చారు. అనంతరం అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.