దివ్యాంగులకు ప్రభుత్వం అండ: శ్రావణ్ కుమార్

GNTR: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో వయోవృద్ధులకు, దివ్యాంగులకు ADIP పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ఉపకరణాలు, సహాయక పరికరాల ఉచిత శిబిరాన్ని శ్రావణ్ కుమార్ ప్రారంభించారు.