జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

MBNR: జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. గడిచిన 24 గంటలో చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్‌లో 16.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బాలానగర్ 17.0 డిగ్రీలు, రాజాపూర్ 17.3 డిగ్రీలు, దోనూర్ 18.0 డిగ్రీలు, మిడ్జిల్ 18.6, హన్వాడ 18.7, జడ్చర్ల 19.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం వేళ చలి‌తో జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.