అమెరికాలో ప్రమాదానికి గురైన విద్యార్థికి ప్రభుత్వ సహాయం

HYD: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న HYD విద్యార్థి మహమ్మద్ జాయిద్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తోడైంది. మలక్‌పేటకు చెందిన జాయిద్ అమెరికాలో ఎంఎస్ చేస్తూ కనెక్టికట్‌లో ప్రమాదానికి గురై వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.