సదస్సుకు రైతులు, ప్రజలు తరలిరావాలి

ప్రకాశం: కనిగిరి ప్రాంతంలో వలసలు తగ్గి, కరువు పోవాలంటే వెలుగొండ ప్రాజెక్టు ద్వారానే సాధ్యమని CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి. వి.కొండారెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 23న కనిగిరిలో వెలుగొండ జలాల సాధన సదస్సు జరుగుతుందని, కార్యక్రమంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో రైతులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.