VIDEO: ఇంటర్ పరీక్షలకు ముగ్గురు గైర్హాజరు
KMR: దోమకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు వివరాలను అధికారులు వెల్లడించారు. మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో 111 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 108 మంది హాజరై, ముగ్గురు గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 45 మందికి అందరూ పరీక్షకు హాజరయ్యారు.