11 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇవే..!
SRCL: జిల్లాలో రెండో విడత మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. 9 ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాత వివరాలు ఇలా ఉన్నాయి. బోయినపల్లి మండలంలో 47.97, ఇల్లంతకుంటలో 56.79, తంగళ్ళపల్లిలో 48.47 శాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 104905 మంది ఓటర్ల గాను 53649మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు.