రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ శ్రీ సాయి సూర్య లోటస్పాండ్ కాలనీ, రాయల్ ఎంక్లేవ్ కాలనీలో రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు. మిగిలిన కాలనీలో త్వరలోనే సీసీ రోడ్లు వేసేందుకు కృషి చేస్తానన్నారు.