పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి నేటి పర్యటన వివరాలు
కోనసీమ: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు ముక్కామల సొసైటీ ఛైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12గంటలకు అయినవిల్లి మండలం నల్లచెరువు -పెండ్యాల చెరువు నాబార్డ్ సహకారంతో సుమారు రూ.65 లక్షల తో నిర్మించబోతున్న BT రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు.