VIDEO: విద్యుత్ అధికారుల తీరుపై నిరసన!

HNK: కిందికి వేలాడుతున్న విద్యుత్ వైర్లతో తమ ప్రాణాలు పోయేలా ఉన్నాయి కాపాడండి మహాప్రబో అంటూ విద్యుత్ అధికారుల తీరుపై ఓ రైతు నిరసన వ్యక్తం చేశాడు. మంగళవారం ఐనవోలు మండలం పున్నెలు చెందిన మహమ్మద్ జాఫర్ అనే రైతుకు సంబంధించిన ఇంటి ఆవరణ, పశువుల పాక మీదుగా కిందికి వేలాడే విద్యుత్ వైర్లు ఉన్నాయని పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదన్నాడు.