'విద్యుత్ సరఫరా కోసం లైన్ ఏర్పాటు పనుల ప్రారంభించాలి'
వనపర్తి మండలం పెద్దగూడెం తండాకు విద్యుత్ సరఫరా కోసం లైన్ ఏర్పాటు చేసేందుకు త్వరతగతిన పనుల ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో విద్యుత్ సరఫరా లైన్ ఏర్పాటు విషయంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. లైన్ ఏర్పాటు కోసం పద్ధతి ప్రకారం చెట్ల కొమ్మలను తొలగించాలని ఆయన సూచించారు.