VIDEO: చివరి సాగు భూములకు నీరు ఇవ్వాలి

VIDEO: చివరి సాగు భూములకు నీరు ఇవ్వాలి

SKLM: వంశదార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా, వంటి జీవనదుల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎచ్చెర్లలోని పూడివలస జీపుజాతాను ఆయన ప్రారంభించారు. జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరారు.