VIDEO: నిషేదిత మందులపై అవగాహన ర్యాలీ

VIDEO: నిషేదిత మందులపై అవగాహన ర్యాలీ

KNR: సైదాపూర్ మండలంలోని సోమారం చౌరస్తాలో శుక్రవారం భారత సుస్థిర పత్తి యజమాన్య పథకం ఆధ్వర్యంలో నిషేధిత, వాడకం నుంచి తొలగించిన పురుగుల మందులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పురుగులు మందు పిచికారిలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ రామారావు, ప్రాజెక్టు సామాన్య కార్యకర్త సోని పాల్గొన్నరు.