చరిత్రకెక్కని ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న

చరిత్రకెక్కని ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న

KNR: చరిత్ర సృష్టించిన ధీరోదత్తలు ఎందరో చరిత్ర పుటల్లో కనుమరుగయ్యారు. వారి చారిత్రక ఆధారాలు సజీవంగానే కనబడుతున్నాయి. అయినా గుర్తింపునకు నోచుకోలేదు. 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్య మలిదశలో చక్రవర్తుల దురాగతాలను ఎదుర్కోవడానికి బలహీన వర్గాలతో సొంతంగా సైన్యాన్ని సమీకరించిన సర్వాయి పాపన్న గౌడ్. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని సర్వాయిపేట కోటను నిర్మించాడు.