తీవ్ర తుఫానుగా మొంథా

తీవ్ర తుఫానుగా మొంథా

VSP: కోస్తా జిల్లాల్లో ‘మొంథా’ తుపాను అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘తుపాను’గా బలపడింది. ఇది క్రమంగా ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముంది.