కలెక్టర్‌కు సీఎం అభినందనలు..

కలెక్టర్‌కు సీఎం అభినందనలు..

VZM: నీటి సంర‌క్ష‌ణ క‌ట్ట‌డాల నిర్మాణంలో జిల్లాకు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దేశంలోని అత్యుత్త‌మ‌ ప‌ది జిల్లాల్లో విజ‌య‌న‌గ‌రం జిల్లాకు స్థానం ద‌క్కింది. సీఎం చంద్ర‌బాబు ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్‌లో కలెక్టర్ అంబేద్కర్‌ను అభినందించారు. ఆరు జిల్లాల జాబితాలో జిల్లా కూడా ఉందన్నారు. సీఎం ప్రజలకు సకాలంలో నీరు అందిచటం అభినందించదగ్గ విషయమని తెలిపారు.