VIDEO: వరంగల్ నగరంలో నకిలీ వైద్యుల గుట్టురట్టు

VIDEO: వరంగల్ నగరంలో నకిలీ వైద్యుల గుట్టురట్టు

వరంగల్ జిల్లాలో నకిలీ వైద్య కేంద్రాలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. గోపాలపూర్, యాదవనగర్ ప్రాంతాల్లో అనధికారికంగా నడుపుతున్న నకిలీ వెద్యుల గుట్టురట్టు చేశారు. వారి నుంచి నిబంధనలకు విరుద్ధంగా వాడుతున్న స్టెరాయిడ్లు, ఇంజక్షన్లు, మందులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వైద్యులపై NMC ACT 34,54, TSMR ACT 22, BNS 318, 319 కింద కేసు నమోదు చేశారు.