మాంసం ప్రియులకు ఊరట.. తగ్గిన ధరలు
GDWL: జిల్లాలో మాంసం ప్రియులకు భారీ ఊరట లభించింది. ఇవాళ ఆదివారం పురస్కరించుకుని చికెన్, మటన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పట్టణంలోని తదితర మండలాల్లో చికెన్ ధరలు వివరాలు ఇలా ఉన్నాయి. కేజీ డ్రెస్‌డ్ స్కిన్ రూ. 242- 260, కేజీ స్కిన్‌లెస్ రూ. 276- 290 వరకు పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరలలో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.