VIDEO: పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా

VIDEO: పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా

MDCL: పోచారం చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీలో 4,000 గజాల స్థలంపై రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఒకవైపు డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది పార్క్ స్థలమని వాదిస్తుండగా, మరోవైపు ప్రైవేటు వ్యక్తులు తమదేనంటున్నారు. విషయం కోర్ట్‌కు వెళ్లడంతో, కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా అధికారులు స్థలం ఫెన్సింగ్ వేసి ఏర్పాటు చేశారు.