కలెక్టర్‌ను కలిసిన డిప్యూటీ మేయర్

కలెక్టర్‌ను కలిసిన డిప్యూటీ మేయర్

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏ.తమీమ్ అన్సారియాను నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా నిన్న మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. మైనారిటీ మహిళా ఐఏఎస్ అధికారిని జిల్లాకు రావడం చారిత్రాత్మకమని, జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కలెక్టర్ నాయకత్వం కీలకమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.