'రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి'

'రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి'

ADB: ఉద్యాన పంటలలో రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని అని DHO నర్సయ్య సూచించారు. మంగళవారం ఉట్నూర్ మండలంలోని పిట్ల గూడ గ్రామంలో సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్రస్థాయిలో మామిడి తోటలను పరిశీలించి అనుసరించవలసిన యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో HEO మహేందర్, సంస్థ ఎస్పీఓ సత్య, ఉన్నారు.