VIDEO: అంబేద్కర్‌కు తిరుపతి కమిషనర్ నివాళులు

VIDEO: అంబేద్కర్‌కు తిరుపతి కమిషనర్ నివాళులు

తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో అంబేద్కర్‌ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కమిషనర్ మౌర్య పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాతగా, సంఘసంస్కర్తగా ఆయన అందించిన సేవలు అజరామరమన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం పాటుపడిన మహనీయుడు అంబేద్కర్‌ అని చెప్పారు. ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.