అపరిశుభ్రతపై కలెక్టర్ ఆగ్రహం
PPM: పి. కోనవలసలోని గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం అపరిశుభ్రతగా ఉండటం పట్ల కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్ది ప్రిన్సిపాల్‌పై మండిపడ్డారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం సాలూరు మండలం పి.కోనవలసలోని వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వసతి గృహంలో వంటగదిలో నెలకొన్న అపరిశుభ్రతపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.