ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ నేపాల్ బాధితులకు తూ.గో జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్ పి. ప్రశాంతి
✦ ఉమ్మడి తూ.గో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ
✦ టీటీడీ నూతన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను కలిసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
✦ ఆక్వా చెరువులను ఒకే జోన్ పరిధిలోకి తీసుకురావాలి: కలెక్టర్ షన్మోహన్
✦ ప్రజా సంక్షేమమే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే సత్యానందరావు