చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* కుప్పంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన నారా భువనేశ్వరి
* పెద్దపంజాణిలో లారీ, బైక్ ఢీ.. వ్యక్తి మృతి
* బెంగళూరులో రూ.7 కోట్ల దోపిడి.. కుప్పంలో రికవరీ చేసిన పోలీసులు
* తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్ శివజ్యోతి
* జిల్లాకు 3 రోజుల పాటు వర్ష సూచన