మక్త భూపతిపూర్‌లో పవన్ గెలుపు

మక్త భూపతిపూర్‌లో పవన్ గెలుపు

మెదక్ మండలంలోని మక్త భూపతి పూర్ గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కొమ్ము పవన్ 71 ఓట్లతో విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓట్లు వేసి తనను గెలిపించిన ఓటర్లందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తానన్నారు. పవన్ విజయంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేస్తున్నారు.