INTACH ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

INTACH ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

CTR: పుంగనూరు పట్టణ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చెట్టు ఉపయోగాల అంశంపై జాతీయస్థాయిలో అన్ని పాఠశాల విద్యార్థులతో శుక్రవారం మధ్యాహ్నం చిత్ర లేఖనం పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికోన్నత పాఠశాల HM రుద్రాణి, INTACH కన్వీనర్ మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.