VIDEO: అక్రమ సంబంధం బట్టబయలు.. ఇద్దరు పట్టుబాటు
MHBD: కొత్తగూడ మండలం ఓటాయిలో అక్రమ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో కిరాయికి ఉంటున్న అన్వర్‌తో ఇంటి యజమాని భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఒకే గదిలో ఉండగా గమనించిన అత్త బంధువులకు సమాచారం ఇవ్వడంతో, ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియజేయడంతో వారిని అదుపులోకి తీసుకొన్నారు.